విద్యార్థి దశ నుండే పిల్లలలో ఆర్థిక అవగాహన కలిగి ఉండాలి

విద్యార్థి దశ నుండే పిల్లలలో ఆర్థిక అవగాహన కలిగి ఉండాలి

లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్

మనోరంజని ప్రతినిది నిర్మల్ మార్చి 06 :- విద్యార్థి దశనుండే పిల్లలకు ఆర్థిక విషయాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ తెలిపారు. జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలశక్తి కార్యక్రమంలో భాగంగా కేజీబీవీ దస్తురాబాద్ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత సైబర్ సెక్యూరిటీ పై క్విజ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రామ్ గోపాల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే తల్లిదండ్రులకు డబ్బు విషయంపై పొదుపు,పెట్టుబడి,బాధ్యత,దుబారా ఖర్చులు చేయకుండా ముందటి నుండే అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు.అదేవిధంగా చిన్నప్పటినుండి పిల్లలకు డబ్బుపై అవగాహన కల్పించినట్లయితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహిస్తారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి,ఉపాధ్యాయులు,సి ఎఫ్ ఎల్ వాలంటీర్ ప్రశాంత్,పాఠశాల విద్యార్థులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది.

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది. మనోరంజని ప్రతినిధి గంగాధర మార్చి 18 :- ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి చట్ట భద్రత కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని యూత్ లీడర్…

    గ్రామస్తులకు 14 లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేత

    గ్రామస్తులకు 14 లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేత మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 18 :- నిర్మల్ జిల్లా బైంసా మండలం దేగాం గ్రామంలోని ముధోల్ మాజీ శాసనసభ్యులు విట్టల్ రెడ్డి నివాసంలో తానూరు మండలంలోని బోసి గ్రామానికి పంచాయతీరాజ్ శాఖ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నేటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలు ప్రారంభం

    నేటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలు ప్రారంభం

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది.

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది.

    గ్రామస్తులకు 14 లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేత

    గ్రామస్తులకు 14 లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేత

    ప్రజల కోసం బోరు వేయించిన మాజీ ఎమ్మెల్యే

    ప్రజల కోసం బోరు వేయించిన మాజీ ఎమ్మెల్యే