6 నెలల్లోపు పెట్రోల్‌ కార్ల ధరలకే ఈవీలు : గడ్కరీ

6 నెలల్లోపు పెట్రోల్‌ కార్ల ధరలకే ఈవీలు : గడ్కరీ

మనోరంజని ప్రతినిది మార్చి 20 – ఢిల్లీలోని 32వ కన్వర్జెన్స్‌ ఇండియా, 10వ స్మార్ట్‌ సిటీస్‌ ఇండియా ఎక్స్‌పోలో కేంద్ర మంత్రి గడ్కరీ ప్రసంగించారు. రానున్న 6 నెలల్లో దేశంలో పెట్రోల్‌ వాహనాలు, విద్యుత్‌ వాహనాల ధరలు ఒకే విధంగా ఉంటాయన్నారు. 212 కి.మీల మేర నిర్మిస్తున్న ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే త్వరలో పూర్తవుతుందన్నారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు.. మౌలిక సదుపాయాల రంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యనించారు

  • Related Posts

    పై ఎలక్ట్రానిక్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

    పై ఎలక్ట్రానిక్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 28 : విలువైన ఎలక్ట్రానిక్ పరికరాల కోసం దూరం వెళ్లకుండా షాద్ నగర్ పట్టణంలోని కనివిని ఎరుగని రీతిలో షోరూంను ప్రారంభించడం విశేషమని,…

    హైదరాబాద్లో బంగారం ధర ఫస్ట్ టైం ఎంతకు పోయిందంటే..!!

    హైదరాబాద్లో బంగారం ధర ఫస్ట్ టైం ఎంతకు పోయిందంటే..!! హైదరాబాద్: బంగారం ధరలు ఇవాళ(మంగళవారం) 90 వేల మార్క్ను చేరుకున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 440 రూపాయలు పెరిగి 90 వేలకు చేరింది. హైదరాబాద్లో సోమవారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం