28న రైతుల దేశవ్యాప్త నిరసన..!!

28న రైతుల దేశవ్యాప్త నిరసన..!!

సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు.. పంజాబ్‌ పోలీసుల చర్యపై ఆగ్రహం
చండీగఢ్‌ : డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పంజాబ్‌ పోలీసుల వైఖరిని నిరసిస్తూ మార్చి 28న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) జాతీయ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది.

సమస్యల సాధనకు ఆందోళన చేస్తున్న రైతులపై పంజాబ్‌ పోలీసులు అణచివేత విధానాన్ని అవలంబించారని ఎస్‌కేఎం ఆరోపించింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కిసాన్‌ మోర్చా, ఎస్‌కేఎం (రాజకీయేతర) తదితర రైతు సంఘాలు ఐక్యంగా ముందుకు వచ్చి అణచివేతపై పోరాటానికి దిగాలని విజ్ఞప్తి చేసింది. భగవంత్‌ మాన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు నేతలు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌, శర్వణ్‌ సింగ్‌ పాంథేర్‌తో పాటు 350 మందిని అరెస్ట్‌ చేసిందని ఆరోపించింది

  • Related Posts

    జయహో…..డ్రైవరన్నలు… జయహో…..!

    జయహో…..డ్రైవరన్నలు… జయహో…..! తిరిగిరాని ప్రయాణం కాదు…నీ ప్రయాణానికి తిరుగులేదు. మనోరంజని ప్రతినిధి మార్చి 23 – మన దేశంలో ప్రజలకు మంచి సేవలు అందిస్తున్న రంగాలలో రవాణారంగం ఒకటి.ఈ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులలో డ్రైవర్ అనే వ్యక్తి పాత్ర చాలా గుర్తించదగినది.…

    ఉగాది ఈ నెల 30 న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం!!!

    ఉగాది ఈ నెల 30 న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం!!! 🥭తెలుగు సంవత్సరాది ఉగాది. జీవన రాగాన్ని ఆలపించే కోయిల గానాలు, మమతల పరిమళాలు పంచే ప్రసవాలతో ఆహ్లాద వాతావరణం. కష్టాల వడగాడ్పులకు చలించక చైత్రంలో తరువుల్లా స్థిరంగా నిలవడమే లక్ష్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అడెల్లి ఆలయానికి రూ.36 లక్షల 46 వేలు ఆదాయం.

    అడెల్లి ఆలయానికి రూ.36 లక్షల 46 వేలు ఆదాయం.

    బెట్టింగ్, గంజాయి నియంత్రణ పై నిఘా ఉంచాలి..!!

    బెట్టింగ్, గంజాయి నియంత్రణ పై నిఘా ఉంచాలి..!!

    బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం

    బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం

    కొంప ముంచిన దురాశ…

    కొంప ముంచిన దురాశ…