

15 కిలోల బంగారం స్మగ్లింగ్.. నటి రాన్యా రావు అరెస్ట్
దుబాయ్ నుంచి రాన్యా తీసుకొచ్చిన 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్ఐ)
ఇటీవల తరచూ దుబాయ్ వెళ్లి వస్తుండడంతో రాన్యాపై నిఘా
గత 15 రోజుల్లో రాన్యా 4 సార్లు దుబాయ్ వెళ్లొచ్చి, గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో తీసుకొచ్చేవారని నిర్ధారించిన డీఆర్ఐ అధికారులు