14 వ తేదీ మనకు హోలీ.. వరుసగా మూడు రోజులు సెలవులు..!!

14 వ తేదీ మనకు హోలీ.. వరుసగా మూడు రోజులు సెలవులు..!!

హోలీ అంటే రంగుల పండుగ ఈ ఏడాది ఈ పండుగను ఎప్పుడు జరుపుకోవాలో అన్న విషయాన్ని పండితులు తేల్చేశారు. మార్చి 14 శుక్రవారం రంగుల పండుగను ( హోలీ ) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.ఇక ఆతరువాత మరో రెండు రోజులు కూడా సెలవులు రావడంతో జనాలు హోలీ సంబరాలను గ్రాండ్ గా చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. దేశ వ్యాప్తంగా రంగుల పండుగ జనాలు రడీ అవుతున్నారు. రంగుల పండుగ అంటే అదేనండి హోలీ. ఈ ఏడాది ( 2025) హోలీ పండుగ మార్చి 14 వ తేది శుక్రవారం జరుపుకోవాలని పండితు సూచిస్తున్నారు. రంగు రంగుల పండుగను జరుపుకుంటున్నారు. ఇక హోలీ పండుగ తరువాత జనాలు ఫుల్ కుషీగా ఉండేందుకు కూడా సిద్దమవుతున్నారు. ఎందుకంటే హోలీ తరువాత వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. హోలీ పండుగ శుక్రవారం కాగా.. శనివారం.. ఆదివారం సెలవులు రావడంతో ఈ ఏడాది బారీగా సంబరాలు చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. హోలీ పండుగకు దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను కులమతాలకు అతీతంగా దేశంలోని ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. కానీ హోలీ పండుగ విషయంలో ప్రజల్లో అనుమానం నెలకొంది. హోలీ పండుగను ఎప్పుడు జరుపుకోవాలని చాలా మందిలో సందేహం కలుగుతోంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని కృష్ణ పక్ష ప్రతిపాద తిధి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ సారి హోలీ పండుగ మార్చి 14, శుక్రవారం నాడు జరుపుకుంటారు. హోలీకి ఒక రోజు ముందు హోలికను దహనం చేసే సంప్రదాయం ఉంది. ఈ ఏడాది హోలీ తరువాత మరో రెండు రోజులు సెలవులు వచ్చాయి

  • Related Posts

    కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా సాధించవచ్చు

    కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా సాధించవచ్చు….నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన జోత్స్నకు ఘన సన్మానం మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 16 – కుటుంబ సభ్యుల సహకారంతోపాటు పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధించవచ్చు అని నిర్మల్ జిల్లా శాస్త్రి నగర్ లో…

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు మనోరంజని ప్రతినిధి మార్చి 16 – కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు మధ్య జాతీయ విద్యావిధానం అమలు విషయంలో వివాదం నెలకొన్న సమయంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఈనెల 19, న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్?

    ఈనెల 19, న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్?

    కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా సాధించవచ్చు

    కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా సాధించవచ్చు

    శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్ సర్వే!

    శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్ సర్వే!

    మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ హతం?

    మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ హతం?