14 రోజుల పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపేసిన తల్లి

14 రోజుల పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపేసిన తల్లి

హైదరాబాద్ – మైలార్​దేవ్ పల్లి ఆలీ నగర్లో హృదయ విదారక ఘటన

పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తుగా క్రియేట్ చేసిన తల్లి

స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో పసికందు పడిపోయిందని నాటకమాడిన తల్లి

తల్లే పసికందుని చంపినట్లుగా నిర్ధారించిన పోలీసులు

ఆర్థిక సమస్యలతోనే పసికందుని చంపినట్లుగా గుర్తించిన పోలీసులు

భర్తకు రెండు కిడ్నీలు చెడిపోవడం.. కుటుంబ పోషణ భారంగా మారడంతో పసికందును హత్య చేసిన తల్లి

పసికందు అనుమానాస్పద మృతి చేదించిన పోలీసులు

పసికందుది హత్యని తేల్చి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తమిళనాడుకు చెందిన దంపతులు.. పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ వచ్చిన మణి, విజ్జు

  • Related Posts

    కువైట్‌లో కాకినాడ మహిళపై దారుణం.. యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్చిన యజమానులు

    కువైట్‌లో కాకినాడ మహిళపై దారుణం.. యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్చిన యజమానులు రెండు నెలల క్రితం కువైట్ వెళ్లిన కాకాడ లక్ష్మి వేతనంగా 150 దీనార్లకు బదులు 100 దీనార్లు ఇచ్చిన యజమానులు ప్రశ్నించినందుకు యాసిడ్ పోసి పిచ్చాసుపత్రిలో చేర్చిన వైనం…

    13ఏళ్ల నేహా కౌసర్ పై అమానుషం – సవతి తల్లి, తండ్రి కలసి హింస

    13ఏళ్ల నేహా కౌసర్ పై అమానుషం – సవతి తల్లి, తండ్రి కలసి హింస నిజాంబాద్ జిల్లా గోశాల నాగారం ప్రాంతానికి చెందిన ఘటన సవతి తల్లి రిజ్వానా బేగం, తండ్రి షేక్ హుస్సేన్ కలిసి బాలికను హింసించి వదిలివేత నేహా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృవియోగం

    బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృవియోగం

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి

    కువైట్‌లో కాకినాడ మహిళపై దారుణం.. యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్చిన యజమానులు

    కువైట్‌లో కాకినాడ మహిళపై దారుణం.. యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్చిన యజమానులు

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు