10వ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్

10వ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 21 :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21, 2025 నుండి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షల సందర్భంగా, నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ సందర్శించారు.ఈ సందర్శనలో పరీక్ష కేంద్రంలో ఉన్న బందోబస్తు ఏర్పాట్లు, విద్యార్థులకు అందుబాటులో ఉన్న కనీస సదుపాయాలు, అత్యవసర వైద్య సేవలను ఆమె పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపారు.జిల్లా ఎస్పీ చేసిన ముఖ్య ప్రకటనలు:సెక్షన్ 163 BNSS యాక్ట్ – 2023 ప్రకారం అన్ని పరీక్షా కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు.
పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను ముందుగా మూసివేయాలనే నోటీసులు జారీ చేయడం.
పరీక్ష కేంద్రాల వద్ద ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి.
ఈ కార్యక్రమంలో అవినాష్ కుమార్ ఐపీఎస్, ఇన్స్పెక్టర్లు నైలు, గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    కొంప ముంచిన దురాశ…

    కొంప ముంచిన దురాశ… డబ్బులు ఆశ చూపడంతో అఘోరీ కి ఆశ్రయ మిచ్చిన మంగళగిరికి చెందిన ఓ కుటుంబం. యువతిని లోబరుచుకుని జంప్ అయిన అఘోరీ. లబోదిబోమంటున్న యువతి కుటుంబ సభ్యులు *గత కొంతకాలంగా లేడీ అఘోరీ గా చలామణి అవుతున్న…

    సీఎం, మంత్రులకు ఈసీ షాక్

    సీఎం, మంత్రులకు ఈసీ షాక్ TG: రంజాన్ పండగ వేళ.. సీఎం, మంత్రులకు ఈసీ షాకిచ్చింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో CM రేవంత్రెడ్డితోపాటు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రంజాన్ వేడుకల్లో పాల్గొనడానికి అనుమతి లేదని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం

    బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం

    కొంప ముంచిన దురాశ…

    కొంప ముంచిన దురాశ…

    సీఎం, మంత్రులకు ఈసీ షాక్

    సీఎం, మంత్రులకు ఈసీ షాక్

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి