

- గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..?
బాంబుల నుంచి ఓ దేశాన్నే కాపాడి ఎలుక గిన్నిస్ రికార్డు సృష్టించింది. కంబోడియాకు చెందిన ఎలుక రోనిన్కు బాంబులు గుర్తించడం పని. రోనిన్ ఇప్పటివరకు భూమిలోని 109 ల్యాండ్్మన్లు, 15 బాంబులు గుర్తించింది. వాటి నుంచి కాపాడిన రోనిన్ను ఆ దేశ ప్రజలు హీరోగా కీర్తిస్తున్నారు. రోనిన్కు ముందు మగావా అనే ఎలుక 71 మైన్లు, 38 బాంబులు గుర్తించింది. దీంతో రోనిన్ అత్యధిక పేలుడు పదార్థాలను గుర్తించిన ఎలుకగా నిలిచింది.