రంగారెడ్డి:
హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం..
అడిషనల్ ఎస్పీ బాబ్జీ మృతి..
లక్ష్మా రెడ్డి పాలెం వద్ద వాకింగ్ చేస్తుండగా ఢీ కొట్టిన ఏపీఏస్ ఆర్టీసీ బస్సు…
స్పాట్ లోనే మృతి చెందిన అడిషనల్ ఎస్పీ బాబ్జీ..
తెలంగాణ డీజీపీ ఆఫీసు లో విధులు నిర్వర్తిస్తున్న అడిషనల్ ఎస్పీ బాబ్జీ..