హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు

బ్రేకింగ్ న్యూస్

హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న 48 బ్రేకింగ్ న్యూస్

హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు

జాతీయ స్థాయి నేతలు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న

48 మంది నాయకుల అసభ్య వీడియోలు సీడీలు, పెన్ డ్రైవ్ లో ఉన్నాయని.. ఇందులో అధికార, విపక్ష పార్టీ సభ్యులు ఉన్నారని తెలిపిన మంత్రి

దీనిపై హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని, దీని వెనక ఎవరు ఉన్నారనే విషయం ప్రజలకు కూడా తెలియాలని స్పష్టం చేసిన మంత్రి రాజన్న

ఒక మంత్రిపై రెండుసార్లు హనీ ట్రాప్ యత్నం జరిగిందని, ఇది కొత్త కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని తెలిపిన మంత్రి సతీశ్ జారి హోళీ

ఈ కేసులో ఎవరినైనా అరెస్టు చేశారో లేదో తనకు తెలియదని, దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయని స్పందించిన డిప్యూటి సీఎం డీకే శివకుమార్.. KPమంది కర్ణాటక ఎమ్మెల్యేలు

జాతీయ స్థాయి నేతలు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న

48 మంది నాయకుల అసభ్య వీడియోలు సీడీలు, పెన్ డ్రైవ్ లో ఉన్నాయని.. ఇందులో అధికార, విపక్ష పార్టీ సభ్యులు ఉన్నారని తెలిపిన మంత్రి

దీనిపై హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని, దీని వెనక ఎవరు ఉన్నారనే విషయం ప్రజలకు కూడా తెలియాలని స్పష్టం చేసిన మంత్రి రాజన్న

ఒక మంత్రిపై రెండుసార్లు హనీ ట్రాప్ యత్నం జరిగిందని, ఇది కొత్త కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని తెలిపిన మంత్రి సతీశ్ జారి హోళీ

ఈ కేసులో ఎవరినైనా అరెస్టు చేశారో లేదో తనకు తెలియదని, దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయని స్పందించిన డిప్యూటి సీఎం డీకే శివకుమార్..

  • Related Posts

    కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

    కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్యే పవర్ రామరావ్ పటేల్ అన్నారు. నిన్న హైదరాబాదులో ట్రైన్ లో నుండి ఓ…

    28న రైతుల దేశవ్యాప్త నిరసన..!!

    28న రైతుల దేశవ్యాప్త నిరసన..!! సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు.. పంజాబ్‌ పోలీసుల చర్యపై ఆగ్రహంచండీగఢ్‌ : డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పంజాబ్‌ పోలీసుల వైఖరిని నిరసిస్తూ మార్చి 28న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని సంయుక్త…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    ఆలయ భూములు అన్యాక్రాంతమైతే ఊరుకోం

    ఆలయ భూములు అన్యాక్రాంతమైతే ఊరుకోం