

స్వల్ప కాలిక రుణములు11 50 సభ్యులకు ఐదు కోట్ల 9 లక్షల 16 వేల 5వందల 79 రూపాయలను రుణమాఫీ చేశాం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు తిరుమల అనంతరెడ్డి
ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎక్కాల సిద్దయ్య
మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చ్ 28
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శుక్రవారం నాడు ప్రాథమిక వ్యవసాయ సంగం ఆధ్వర్యంలో వార్షిక మహాసభను నిర్వహించడం జరిగిందని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు తిరుమల అనంతరెడ్డి ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఎక్కాల సిద్దయ్య లు మాట్లాడుతూ 2024-2025 సంవత్సరపు వార్షిక పరిపాలన నివేదికను పాలకవర్గం అనుమతితో సంఘ మహాజన సభకు సమర్పించే అవకాశం లభించినందుకు సభ ముఖంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు తెలియజేశారు పాలకవర్గము 2020 సంవత్సరంలో ఎనుకబడినటువంటి పాలకవర్గం ప్రస్తుతము సంఘ పరిపాలన వ్యవహారాలను నిర్వహించడం జరిగిందని ఎన్నికైన పాలకవర్గం 41 పర్యాయములు సమావేశం నిర్వహించడం జరిగిందని సంఘపాలన వ్యవహారంలో చూడడానికి ముఖ్య కార్య నిర్వాహణాధికారి సిబ్బంది పాలకవర్గము సమన్వయంతో ఇవ్వబడిన అప్పులు డిసిసిబి వెల్దుర్తి బ్యాంకు ద్వారా సంఘ సభ్యులకు 2024-2025 సంవత్సరం వరకు ఇచ్చిన అప్పుల వివరములు స్వల్ప కాలికరణములు12.13 కోట్లలో1426 సభ్యులకు దీర్ఘ కాలిక రుణములు ఆరు మంది సభ్యులకు.0.28 ఇవ్వడం జరిగిందని రైతు రుణమాఫీ స్వల్ప కాలిక అరుణములు 1150 సభ్యులకు ఐదు కోట్ల 9 లక్షల 16 వేల 579 రూపాయలను మాకు చేయడం జరిగిందని వారు తెలియజేశారు ఎరువుల విత్తనాల పంపిణీ కొరకు సహకరించిన టిఎస్ సీడ్స్ టీఎస్ మార్కె స్పీడ్ ఇన్ఫో క్రిప్ బో సో మని బ్రదర్ ఏసియన్ ట్రేడర్స్ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ పాలకవర్కుల సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పటివరకు 174 బస్తాల విత్తనములు 1490 టన్నుల యూరియా 1585 టన్నుల కాంప్లెక్స్ పొటాష్ 942 బ్యాగులు పెరుగులు అమ్మడం జరిగిందని వారు తెలియజేశారు ధాన్య కొనుగోలు కేంద్రములు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు 21 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 2024–2025 యాసంగి వానాకాలం సీజన్లో 6319 రైతుల వద్ద 27 89 38. 20 వింటర్ల ధాన్యము కొనుగోలు చేయడం జరిగిందని వారు తెలియజేశారు సంఘం అభివృద్ధికి కృషి చేయుచున్న సహకారం అందిస్తున్న ప్రతివారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నామని గౌరవ సంఘ సభ్యులు ఖాతాదారులకు హృదయపూర్వక అభినందనలు జిల్లా నుండి అమూల్యమైన సలహాలను ఇస్తున్న జిల్లా సహకార అధికారి గారికి వ్యవసాయ శాఖ వారికి టీఎస్ మార్కెట్ క్రిప్కో సోమని బ్రదర్స్ ఏసియన్ ట్రేడర్స్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ టీఎస్ సీడ్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మన సంఘముకు అవసరమగు నిధులు సమకూర్చడంలోనూ సక్రమమైన నిర్వహణలో ఎప్పటికప్పుడు మార్గదర్శక మూలను అందించు భయపడుతున్న జిల్లా సహకార బ్యాంక్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యవర్గలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉపాధ్యక్షులు కర్ణం మురళి డైరెక్టర్లు నాలాచెరువు కిష్ట గౌడ్ ఉదండాపురం నరసింహులు కొమ్మిశెట్టి రమేష్ చందర్ గుప్తా కాసాల పోతిరెడ్డి అంతమ్మగారి నరసింహారెడ్డి లంబాడి శ్రీనివాస్ అగ్యరి మానెమ్మ కోనయ్య గారి అశోక్ రెడ్డి పాములపర్తి వెంకట్ రెడ్డి రాపర్తి అమృత చొక్కారపు హనుమంతరావు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బంది దస్తారి అశోక్ వడ్ల శేఖర్ గున్నాల సిద్ధిరాం రెడ్డి సట్టి భూపాల్ దుర్గాపాతి కృష్ణ శివంపేట బాబు ఎక్కల రాజశేఖర్ చిట్యాల నరేంద్ర గౌడ్ కిచ్చిగారి రాములు చింతల రాజ్ కుమార్లు పాల్గొన్నారు