ఎడిటర్: సూర్యవంశీ మాధవరావు పటేల్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Marchch 29, 2025, 4:58 pm
సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

- సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.
- రేపు (ఆదివారం) సౌదీ అరేబియాలో రంజాన్ పర్వదినం.
- భారత్లో సోమవారం (ఏప్రిల్ 1) రంజాన్ పండుగ జరుపుకోనున్న ముస్లింలు.
మనోరంజని ప్రతినిధి మార్చి 29 - సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనమైనట్లు అధికారికంగా ప్రకటించారు. దీని ప్రకారం, అక్కడ రంజాన్ పర్వదినం రేపు (ఆదివారం) జరుపుకోనున్నారు. భారతదేశంలో నెలవంక వీక్షణ ఆధారంగా రంజాన్ పండుగ సోమవారం (ఏప్రిల్ 1) జరుపుకునే అవకాశం ఉంది. ముస్లింలు ఈ ప్రత్యేక రోజున ఉపవాస దీక్షను ముగించి, నమాజు చేసి, సామూహిక వేడుకల ద్వారా పండుగను ఘనంగా నిర్వహించనున్నారు.
https://www.majoranjani.com/