

సొసైటీ చైర్మన్ కూతురి రిసెప్షన్ లో పాల్గొన్న పిసిసి మహేష్ గౌడ్ ఆర్మూర్ ఇంచార్జ్ పీ. వినయ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ మార్చ్ 05 మనోరంజని ప్రతినిధి,
హైదరాబాదులోని నాగోల్ లో పి బి ఆర్ కన్వెన్షన్ హాల్ లో ఆమ్రద్ సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కూతురి రిసెప్షన్ వేడుకలలో తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మరియ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి,హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.