

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో దారుణం.
స్నేహితురాలిపై తన ప్రియుడితో అత్యాచారం చేయించి వీడియో తీసిన యువతి
ఓ యువతి తన స్నేహితురాలిపై ప్రియుడితో అత్యాచారం చేయించి వీడియో తీసిన దారుణ ఘటన వెలుగు చూసింది.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన రోజా తన స్నేహితురాలి (26)ని ఇంటికి పిలిచి మద్యం తాగించి మత్తులోకి వెళ్ళాక తన ప్రియుడు ప్రమోద్ ఆమెపై అత్యాచారం చేయిస్తూ వీడియో తీసింది.
మరొసారి యువతిని పిలిపించిన రోజా అనే యువతి ఈసారి తన స్నేహితుడు హరీష్ కోరిక తీర్చాలని దాడి పాల్పడింది.
అందుకు యువతి నిరాకరించి హుజూర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు