సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మనరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 03 : ఫరూఖ్ నగర్ మండలంలోని లింగారెడ్డి గూడా గ్రామంలో 18.0 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం ప్రారంభించారు. సి.ఆర్.ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన 10.0 లక్షలు,మరియు డి ఎం ఎఫ్ టి నిధులు ద్వారా మంజూరైన 8.0 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్లకు పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్రోళ్ల సుజాత లక్ష్మయ్య,గ్రామ కమిటీ అధ్యక్షులు సురేష్ గౌడ్, లింగారెడ్డి గూడా అశోక్, మాజీ డిప్యూటీ సర్పంచ్ మల్లేష్ యాదవ్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంగంపల్లి రమేష్ గౌడ్, దాదేమియా, బస్తాపురం అంజయ్య, ప్రతాప్ రెడ్డి, పకీర్ భాష, శ్రీధర్ గౌడ్, దేవయాదవ్, సురేష్ గౌడ్, గణేష్ యాదవ్, ధనల రాజు యాదవ్, రమేష్ యాదవ్, లక్ష్మీ కాంత్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు ఎర్రోళ్ల రామకృష్ణ, రాజ్, మంగలి మల్లేష్, చాకలి కృష్ణ, కొనింటి సాయి, నాగేంద్ర, అఖిల్, చీపిరి శీను, చాకలి శీను, గోదా శివయ్య, వజీర్, అకీమ్, సిద్ధి రామయ్య, నర్సింలు, తిరుమలేష్,కొణింటి పెంటయ్య, కే మురళి, సిద్దిరాజు, ఎర్రోళ్ల సాయి, చిన్నోళ్ల బాలకృష్ణ, ఎర్రోళ్ల అరుణ్, సాయి కృష్ణ, సాయి తేజ, చిన్నోల అశోక్, కే స్వామి, మంగలి లింగం, కొనింటి రాములమ్మ, సిద్ది ఎల్లమ్మ, నీలమ్మ, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    “రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు” సుప్రీం కోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు న్యూ ఢిల్లీ : సమాజం లో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో, కోర్టుల్లో, పలు కేసుల్లో,…

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలుహోలీ పండుగ సందర్భంగా భైంసా లోని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ నివాసంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. బ్యాండ్ మేళాలతో పలువురు కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం లోని ఆయా గ్రామాల నుండి వచ్చి ఎమ్మెల్యే కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు