సిసి రోడ్ల నిర్మాణానికి ఒక కోటి 92 లక్షలు మంజూరు

సిసి రోడ్ల నిర్మాణానికి ఒక కోటి 92 లక్షలు మంజూరు

మనోరంజని ప్రతినిది ముధోల్ మార్చి 23 – నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని వివిధ గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సిసి రోడ్లు- సైడ్ డ్రెన్ల నిర్మాణానికి మూడో విడతలో ఒక కోటి 92 లక్షలు మంజూరైనట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల గంగారెడ్డి తెలిపారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తూన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నారాయణరావు పటేల్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల్ చారికి ధన్యవాదములు తెలిపారు. అదేవిధంగా నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి- జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కకు ముధోల్ మండల కాంగ్రెస్ కార్యకర్తల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. నిధుల మంజూరుకు సంబంధించిన ప్రోసిడింగ్ కాఫీలను సైతం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బెజ్జంకి ముత్యం రెడ్డి, నాయకులు రావుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    -నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మార్చి26,రామడుగు:మనోరంజని ::-రామడుగు Si గా నూతనంగ పదవి బాధ్యతలు స్వీకరించిన si కె.రాజు నీ బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో…

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి అర్లీ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు ఇవ్వండిశాసనసభలో ఎమ్మెల్యే పవా ర్ రామారావు పటేల్ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 26 :- బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    ఆలయ భూములు అన్యాక్రాంతమైతే ఊరుకోం

    ఆలయ భూములు అన్యాక్రాంతమైతే ఊరుకోం