

నియోజకవర్గ సమీక్ష సమావేశం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణ్ రావు పటేల్
మనోరంజని ప్రతినిది భైంసా మార్చి 05 :- బుధవారం గాంధీ భవన్ లో అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మీనాక్షి నటరాజన్ మంత్రి సీతక్క ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్ .విశ్వనాథం. ఎంఎల్ఏ బొజ్జు.మరియు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణ్ రావు పటేల్ , మరియు తదితరులు పాల్గొన్నారు