షాపూర్ క్షత్రియ పట్టుకరి సమాజ్ ఆధ్వర్యంలో ముంజు బంధంన్

షాపూర్ క్షత్రియ పట్టుకరి సమాజ్ ఆధ్వర్యంలో ముంజు బంధంన్

మనోరంజని ప్రతినిధి ఆర్ముర్ మార్చి 15

ఏస్ ఎస్ కే క్షత్రియ సమాజ్ (పట్కరి) షాపూర్ నగర్ లో పిల్లలకు ఉపనయనం (ముంజు బంధంన్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి షాపూర్ కార్యవర్గ కమిటీ నిర్ణయం తీసుకున్నారు. ముంజు బంధంన్ కానీ పిల్లలు షాపూర్ సమాజ్ లో పేరు నమోదు చేసుకోవాలని కోరుతున్నాము.

శ్రీ చిత్తారమ్మ దేవాలయం గాజులరామరం లో సమాజ సభ్యులు కలిసి పూజ చేసారు,

ఈ ఉపనయనం (ముంజు బంధంన్) లో
పిల్లల వయస్సు కనీసం 7 సంవత్సరాలు ఉండాలి అని కమిటీ సభ్యులు డిసైడ్ చేసారు, రేపు అనగా 16 మార్చి 2025, నుండి పిల్లల పేర్లు నామోదు చేసుకోవాలి, మార్చి 22 వరకు చివరి తేదీ. కవున మీరు సంగం ఆఫీస్ కి వెళ్లి పేరు నామొదు చేసుకోండి, ఎస్. ఎస్. కె. పట్కరి-ఖత్రీ సమాజ్ షాపూర్ నగర్‌లో 116 పిల్లల కు ఉపనయనం (ముంజ్) చేయలి అని అధ్యక్షుడు మరియు కమిటీ సభ్యులు చెప్పారు.

రాబోయె జూన్ నెలలో 7వ తేదీ శనివారం రోజు గొందల్ కార్యక్రమం,
8వ తేదీ ఆదివారం రోజు ఉపనయనం (ముంజ్) కరిక్రమం ఉంది.
కవున ప్రతి ఓకరు పాట్కర్ ఖత్రి సభ్యులు రావాలి.

వేదిక చిరునామా:- శ్రీ చిత్తారమ్మ దేవాలయం గాజులరామరం, షాపూర్ నగర్, లో ఉంది

ఇ కారిక్రమంలో పాలుగొన్న సభ్యులు.చైర్మన్/ ప్రెసిడెంట్ -దాగుడు ప్రశాంత్ షాపూర్, వైస్ ప్రెసిడెంట్- గోరక్ మధు, జనరల్ సెక్రటరీ-మెంజి అశోక్, జాయింట్ సెక్రటరీ పవార్ సతీష్, ట్రెజరర్- పవార్ రాకేష్, అడ్వైజర్ బాసోడి కిషన్, గుజరాతీ నర్సింగ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు- హౌజీ విజయ్, అక్నూర్ శివ,
కోనేరి సాయి కిరణ్, తిరుమల మోహన్, టి దత్తాత్రియ, శ్రవణ్ నాగేంధర్, బోగడ చంద్ర మోహన్, ఎస్ అనిల్, మహిళా మండలి ఇంచార్జి- పవార్ ప్రేమిల, తాడితురులు పాల్గొన్నారు

  • Related Posts

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు శివశంకర భవాని ప్రసాద్ కు పురోహిత వైభవ ప్రవీణ బిరుదు ప్రధానం మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్…

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి.. ఏప్రిల్ ఎండలు మండు అని చదివే ఉంటారు. కానీ, మార్చి నెల మొదలైన నాటినుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. బయట తిరగాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం పూట ఎండలు భగభగ మంటున్నాయి.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .