శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక

శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక

మనోరంజని ప్రతినిధి రామడుగు ఏప్రిల్ 07 :- రామడుగు మండలం కేంద్రంలో సోమవారం రోజున నూతన హనుమాన్ సేవ కమిటీ అధ్యక్షులుగా చిలవరి కనకయ్యని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఉపాధ్యక్షులుగా కడారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సముద్రాల రమేష్, క్యాషియర్గా జవ్వాజి అజయ్, కమిటీ సభ్యులుగా బొజ్జ *తిరుపతి, నీలం ప్రశాంత్, మాడిశెట్టి జయంత్, మండల లక్ష్మణ్, మూల వంశీ, పూరెల్ల రాహుల్, చిట్యాల కమలాకర్, చిట్యాల శివకుమార్, మాడిశెట్టి శ్రీసాయి, బసరవేణి కళ్యాణ్, కీర్తి కుమార్, బొమ్మర వేణి శ్రీనివాస్ ఈరెళ్ళ అంజయ్య, బసవేణి మధు, ఒంటెల ఆదిత్య రెడ్డి, మామిడి రాజకుమార్, లను ఎన్నికయ్యారు.

  • Related Posts

    అంగరంగ వైభావంగా . హనుమాన్ శోభయాత్ర

    అంగరంగ వైభావంగా . హనుమాన్ శోభయాత్ర మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఏప్రిల్ 13 :- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల్ :తాండ్ర జి గ్రామం లో ఘనంగా హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు హిందూవాహిని హిందూ సంఘాల ఆదర్వంలో హనుమాన్ మందిర్ ప్రారంభం…

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 12 :- నిర్మల్ జిల్లా తానుర్ మండలం పరిధిలోని బెంబర్ గ్రామంలో ఏప్రిల్ 12న అఖండ హరినామ సప్తాహం ఆరంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు సమిష్టిగా నిర్వహిస్తున్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అంగరంగ వైభావంగా . హనుమాన్ శోభయాత్ర

    అంగరంగ వైభావంగా . హనుమాన్ శోభయాత్ర

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR