శ్రీనిధి రుణ బకాయిల వసూలులో ఉత్తమ స్థానంలో నిలిచి అవార్డు సాధించిన అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

శ్రీనిధి రుణ బకాయిల వసూలులో ఉత్తమ స్థానంలో నిలిచి అవార్డు సాధించిన అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 28 = రాష్ట్రస్థాయిలో శ్రీనిధి రుణ బకాయిల వసూలులో నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తిచేసి రాష్ట్రస్థాయిలోనే రెండవ స్థానంలో నిలిచి, ఇటీవలి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క చేతుల మీదుగా అవార్డు, ప్రశంసా పత్రాలు అందుకున్న లోకేశ్వరం మండల ప్రగతి మహిళా సమాఖ్య బృందానికి, అధికారులకు కలెక్టర్ శాలువాతో సన్మానించి ప్రశంసించారు. రాష్ట్రస్థాయిలో జిల్లా తమ స్థానం సంపాదించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఇటువంటి అవార్డులను మరిన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జి డిఆర్డిఓ శ్రీనివాస్, మెప్మా పిడి సుభాష్, మండల సమాఖ్య సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    భీమారంలో బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్.

    భీమారంలో బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్. *మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 03 :- భీమారం మండల కేంద్రంలో బీజేవైఎం మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యుడు కొమ్ము కుమార్ యాదవ్,భీమారం మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేశం…

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భీమారంలో బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్.

    భీమారంలో బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్.

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు