

శివసేన రెడ్డి కుమారుని జన్మదిన వేడుకలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 28 : తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి కుమారుడు రుద్రసేనారెడ్డి మొదటి జన్మదిన వేడుకలకు షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ఆనంద్ కన్వెన్షన్ లో జరిగిన జన్మదిన వేడుకకు ఎమ్మెల్యే శంకర్ తోపాటు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందేమోహన్, యువ నేత ఏపీ మిథున్ రెడ్డి తదితరులు హాజరయ్యారు