వేములవాడ: వెళ్లొస్తాం రాజన్న తండ్రి: భక్తులు
మనోరంజని ప్రతినిధి
వేములవాడ : ఫిబ్రవరి 28
వేములవాడ: వెళ్లొస్తాం రాజన్న తండ్రి: భక్తులు
మహాశివరాత్రి జాతర మూడు రోజుల పాటు ఘనంగా వేములవాడ రాజన్న సన్నిధిలో జరిగింది. శుక్రవారం భక్తులందరూ రాజన్న సన్నిధానం నుంచి తమ ఇంటి బాట పట్టారు. ఈ సందర్భంగా భక్తులు వెళుతూ స్వామివారికి నమస్కరించి మళ్లీ వస్తాం రాజన్న తండ్రి అంటూ వెళ్తున్న దృశ్యాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.