వేములవాడ: మంత్రి, ప్రభుత్వ విప్ లను కలసిన నూతన ఎస్పీ
మనోరంజని ప్రతినిధి మార్చి 10 - ఇటీవలే బదిలీపై రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన నూతన జిల్లా ఎస్పి గీతే మహేష్ బాబాసాహెబ్ ఆదివారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానంలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో ప్రత్యేకంగా మాట్లాడారు