

విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ.
*మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 06 :-చెన్నూరు మండలం, సుద్దాల గ్రామంలో స్వామి సీతారామకల్యాణమహోత్వం ను ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు విశాఖ చరిత్రబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం లో రామగిరి మల్లేష్ పెగూడ గట్టయ్య రామగిరి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు