

వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .
మనోరంజని ప్రతినిధి
నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మార్చి 13 :-నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని వివేకానంద స్కూల్‌లో గురువారం హోలీ పండుగ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ సముద్రాల గీత,ప్రిన్సిపాల్ విమల మాట్లాడుతూ.. హోలీ పండుగ సాంప్రదాయ పండగ సంతోషంగా జరుపుకోవాలని కోరారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాలు విద్యారులు పాల్గొన్నారు
