

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని.. అక్కను, అమ్మను ప్రియుడితో కలిసి చంపేసిన యువతి
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తోందని అక్కను ప్రియుడితో కలిసి చంపి సంపులో పడేసిన యువతి
హైదరాబాద్ – నార్త్ లాలాగూడకు చెందిన సుశీలకు నలుగురు సంతానం. రెండో కూతురు లక్ష్మీకి అరవింద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది
వీరి సంబంధం గురించి తెలుసుకున్న తల్లి సుశీలను, అక్క జ్ఞానేశ్వరిని చంపి సంపులో పడేసిన యువతి ప్రియుడు అరవింద్
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు