వడ్నాప్ రాజేశ్వర్ భౌతికకాయనికి నివాళులు అర్పించిన ప్రజాట్రస్ట్ చైర్మన్
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 12 :- నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గణేష్ నగర్ కి చెందిన 23వార్డు తాజా మాజీ కౌన్సిలర్ వడ్నప్ రాజేశ్వర్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ గణేష్ నగర్ లో వారి ఇంటికి వెళ్లి వారి భౌతిక కాయనికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు భగవంతుడు మనో ధైర్యాన్ని అందించాలని ప్రార్థించారు