వంజర్-యకర్ పెల్లి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

వంజర్-యకర్ పెల్లి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 24 :- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వంజర్ గ్రామంలో వంజర్ నుండి యకర్ పెల్లి వరకు రూ. 30 లక్షలతో బీట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. బీజేపీ మండల అధ్యక్షులు నరేష్, మహాలక్ష్మి దేవస్థాన చైర్మన్ నల్ల మహేష్ రెడ్డి, మాజీ ఆత్మ డైరెక్టర్ మహేష్ యాదవ్ , నాయకులు కొరిపెల్లి రాజు, లక్ష్మి రెడ్డి, బొడ్డు గంగాన్న, సుమన్ రెడ్డి, మధుకార్ రెడ్డి, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రోడ్డు అభివృద్ధి గ్రామ ప్రజలకు అనేక ప్రయోజనాలను అందించనుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Related Posts

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చ్ 26 మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలోని గ్రామపంచాయతీలో బుధవారం నాడుతై బజార్ వేలంపాట నిర్వహించారు…

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    -నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మార్చి26,రామడుగు:మనోరంజని ::-రామడుగు Si గా నూతనంగ పదవి బాధ్యతలు స్వీకరించిన si కె.రాజు నీ బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి