మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 08 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా(కే) గ్రామానికి చెందిన కే నాగేష్ అనే రైతు యొక్క పాడి గేదే అనుమానాస్పదంగా - మృతి చెందింది. సుమారు 60 నుంచి 70 వేల విలువగల పాడి గేదె మృతి చెందిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరారు.