రైతు భరోసాపై సీఎం స్పష్టత

రైతు భరోసాపై సీఎం స్పష్టత

తెలంగాణ : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మార్చి 31 నాటికి రైతులందరికీ రైతు భరోసా అందిస్తాం అని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అలాగే భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామన్నారు. అప్పుల కారణంగానే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకే మొదటి ఏడాదిలోనే రూ. 20 వేల కోట్లకుపైగా రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

  • Related Posts

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 16 : హైదరాబాద్‌లో మార్చి 16, 2025న జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ…

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 16 – తన పాలనతో దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రుణమాఫీపై తెలంగాణ భవన్‌లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు