TG: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు దుబాయ్ భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్పి పందెం రాయుళ్లు రూ.5,000 కోట్ల వరకు పందాలు కాసినట్లు సమాచారం. దావూద్ ఇబ్రహీం ముఠా 'డి కంపెనీ' దుబాయ్ లో బుకీలతో లావాదేవీలు నడుపుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. CT సెమీఫైనల్‌పై బెట్టింగ్‌లు వేసిన పలువురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు