

రెండు పాములు 80 పాము పిల్లలు మార్కాపురంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన..
పట్టణ శివారులో రెండు పాములు 120 గుడ్లు పెట్టి ఉండటాన్ని చూసి స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చిన స్థానికులు
పాములను గుడ్లతో పాడు
అటవీశాఖ కార్యాలయంలోని గదిలో భద్రపరిచి ఈ రెండు పాములకు చెందిన 120
గుడ్లను వేరు వేరుగా రెండు డబ్బాల్లో ఇసుకలో కప్పి పెట్టి పొదిగించిన స్నేక్ క్యాచర్
రికార్డు స్థాయిలో రెండు పాములకు చెందిన గుడ్ల నుండి పొదిగిన 80 పాముపిల్లలు…
ఇవి అన్ని బ్రతికి సురక్షితంగా ఉండటంతో సమీప అటవీ ప్రాంతంలో వాటిని వదిలి పెట్టిన అటవీ అధికారులు…