రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా సోమనాథ్

రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా సోమనాథ్

మనోరంజని ప్రతినిది మార్చి 20 – ఆంధ్రప్రదేశ్ : రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్‌ను కూటమి ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలు, పరిశోధనలు, స్మార్ట్ సిటీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్ టెక్నాలజీపై సలహాలు ఇవ్వాలని కోరింది. అలాగే ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అడ్వైజర్‌గా కేపీసీ గాంధీని నియమించారు.

  • Related Posts

    తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల

    తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 21తెలంగాణ హైకోర్టును ప్రముఖ టీవీ యాంకర్‌, వైసీపీ మహిళా నేత శ్యామల ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన ఎఫ్ఐ ఆర్‌ను…

    రాజకీయ లబ్ధి కోసమే కూటమి ప్రభుత్వంపై సుంకర పద్మశ్రీ విమర్శలు

    రాజకీయ లబ్ధి కోసమే కూటమి ప్రభుత్వంపై సుంకర పద్మశ్రీ విమర్శలు 9 నెలలు నిద్రపోయి, నేడు రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం హోంమంత్రి అనిత , ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారిపై సుంకర పద్మశ్రీ నిరాధార ఆరోపణలు ప్రజా దర్బార్ నిర్వహణలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నేడు తెలంగాణ జిల్లాలో వడగండ్ల వానలు

    నేడు తెలంగాణ జిల్లాలో వడగండ్ల వానలు

    తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల

    తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల

    ఉద్యోగాల్లో చేరుతున్న మీ అందరికీ అభినందనలు

    ఉద్యోగాల్లో చేరుతున్న మీ అందరికీ అభినందనలు

    హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు

    హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు