

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం.
80 సంవత్సరాల గుర్తు తెలియని వృద్ధురాలని రోడ్డుపై వదిలేసిన కుటుంబ సభ్యులు.
15 రోజులుగా రోడ్డుపైనే ఆచేతనావస్థలో ఉన్న వృద్ధురాలు.
దిక్కులేని వారికి రాజన్నే దిక్కు అంటూ వృద్ధురాలిని చేరదీసిన కాలనీ వాసులు
కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న వృద్దురాలిరాలి సంబంధికులు ఎవరో తెలియక స్థానికుల ఆందోళన.
వృద్ధురాలికి సపర్యాలు చేస్తున్న కాలనీవాసులు
సోషల్ మీడియాలో చూసైనా ఈ వృద్ధురాలిని కుటుంబ సభ్యులు తీసుకెళ్ళాలని కోరుతున్న కాలనీవాసులు