ఎడిటర్: సూర్యవంశీ మాధవరావు పటేల్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Marchch 14, 2025, 10:58 am
రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

కేరళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)
- కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్
- గురువారం ఆ జిల్లాలో అతినీలలోహిత కిరణాలు అధికస్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం
- పాలక్కాడ్, మళప్పురం జిల్లాల్లోని త్రితళ, పొన్నణి ప్రాంతాల్లో ఉన్న యూవీ మీటర్లలో ఇది 11 పాయింట్లుగా నమోదు
- ప్రజలు అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు….
https://www.majoranjani.com/