రన్యారావు కేసు.. డీజీపీ రామచంద్రారావును సెలవుపై పంపిన రాష్ట్ర ప్రభుత్వం

రన్యారావు కేసు.. డీజీపీ రామచంద్రారావును సెలవుపై పంపిన రాష్ట్ర ప్రభుత్వం

అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యారావు కేసులో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రన్యారావు సవతి తండ్రి, డీజీపీ రామచంద్రారావును ప్రభుత్వం సెలవుపై పంపింది. రామచంద్రారావు స్థానంలో తాత్కాలికంగా కె.వి.శరత్‌ చంద్రని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల్లో ఎలాంటి కారణాన్ని పేర్కొనలేదు. నిన్న రన్యారావు బెయిల్‌ పిటిషన్‌ను ఈడీ న్యాయస్థానం తిరస్కరించిన సంగతి తెలిసిందే

  • Related Posts

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత. ఒరిస్సా నుంచి ముంబాయికి 10 కేజీల గంజాయి అక్రమ రవాణా.. ఘట్కేసర్ లో స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు భవనేశ్వర్‌ నుంచి ముంబాయికి కోణార్క్‌ రైల్లో అక్రమంగా రవాణవుతున్న 10 కేజీల గంజాయిని సోమవారం హెచ్…

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు. విషయం బయటకు తెలుస్తుందనే భయంతో ఆ ఇద్దరు కలిసి భర్తను హత్య చేసి ఆకస్మికంగా మరణంగా చిత్రీకరించారు… తన పెదనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష