

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద మహిళలకు వస్త్రదానం
మనోరంజని ప్రతినిధి సంగారెడ్డి మార్చి 28 -సంగారెడ్డి జిల్లా బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు జావేద్, పట్టణ అధ్యక్షుడు అంతయ్య నహీ, మరియు జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు రాజేశ్ “రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని” బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు జావేద్ చేతులమీదుగా పేద ముస్లిం మహిళలకు వస్త్రాల పంపిణీ చేశారు.