

రంగస్థలం నటుడు, వాగ్గేయకారుడు పోనకంటి దక్షిణామూర్తి కి ఘన సన్మానం.
మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా. మార్చి 28 :-ప్రపంచ రంగస్థల నాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్,రవీంద్రభారతి లో ప్రముఖ రంగస్థల నటుడు వాగ్గేయ కారుడు పొనకంటి
దక్షిణామూర్తికి తెలంగాణ నాటక
సమాజాల సమాఖ్య హైద్రాబాద్ వారిచే ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా నాటక అకాడమీ కి నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు డా॥శరత్ బాబు మరియు కార్యదర్శి కొండు జనార్ధన్ కి నూతనంగా యెన్నికైన సందర్భంగా రాష్ట్ర కమీటి వారు సన్మానించారు.