

యూట్యూబర్ సన్నీ యాదవ్పై సజ్జనార్ ఫైర్
యూ ట్యూబర్ సన్నీ యాదవ్ పై సజ్జనార్ ఫైర్ అయ్యారు. ‘సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల కొందరు సూసైడ్ చేసుకుని ఉంటారు. సమగ్ర దర్యాప్తు చేస్తే మనీలాండరింగ్, చట్టవ్యతిరేక నేరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ అకౌంట్స్, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తే మరింత సమాచారం సేకరించవచ్చు. ఆ సమాచారంతో మరిన్ని సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయవచ్చు’ అని తెలిపారు.