మైనర్ బాలిక ఆత్మహత్య.‌‌..వేదింపులకు గురిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రహాదారిపై బైటాయించిన కుంటుంబికులు..

ఇన్స్టాగ్రామ్,వాట్సాప్ లో వేదింపులు…మైనర్ బాలిక ఆత్మహత్య.‌‌..వేదింపులకు గురిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రహాదారిపై బైటాయించిన కుంటుంబికులు..

ఆదివారం నిర్మల్ జిల్లా భైంసాలొని పులేనగర్ లొ ఇన్ స్టాగ్రామ్,వాట్సాప్ లొ వేదింపులను వేగలేక 8వ తరగతి చదివే ఓ మైనర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బైంసా పట్టణంలో చోటుచేసుకుంది.

అదే గల్లీకి చెందిన ఓ దళితుడు సోషల్ మీడియా ద్వారా రోజు వేదింపులకు గురిచేస్తున్నాడని ఇంట్లొ ఉరి వేసుకొని మైనర్ బాలిక (కదం కోమల్) ఆత్మహత్యకు పాల్పడింది.

తమకు న్యాయం చెయ్యాలని కుటుంబికులు బస్టాండ్ ముందు రాస్తారోకొ నిర్వహించారు.

భైంసా ఎస్పీ అవినాష్ కుమార్ సంఘటణ స్థాలానికి చేరుకొని నిందితుడిని పట్టుకుంటామని చెప్పడంతొ నిరసనదారులు శాంతించారు.

ప్రస్తుతం నిందితుడు పరారీలొ ఉన్నాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బైంసా పట్టణంలోని పులే నగర్ కాలనీకి చెందిన కదం కోమల్ ఓ ప్రైవేట్ పాఠశాలలొ ఎనిమిదో తరగతి చదువుతుంది ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు

  • Related Posts

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి ఆరుగురు పై కేసు నమోదు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 17 :- నిర్మల్ జిల్లా తానూర్ తహసిల్దార్ కార్యాలయంలో విధులో నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ పై…

    నేరాలు నియంత్రణకై కార్టూన్ సర్చ్

    నేరాలు నియంత్రణకై కార్టూన్ సర్చ్ భైంసా గ్రామీణ సిఐ నైలు మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 17 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా ( కే ) గ్రామంలో సోమవారం పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు .…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్