

మూకుమ్మడిగా మహిళపై దాడి.
దెబ్బలు తాళలేక స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న వైనం.
దాడికి పాల్పడి తిరిగి పోలీసులనే తప్పుతోవ పట్టించే యత్నం.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పరెడ్డిగూడ గ్రామంలో ఘటన
ఓ మహిళపై కుటుంబ సభ్యులంతా ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి ఆ మహిళ దెబ్బలు తాళలేక స్పృహ తప్పి కింద పడిపోయాక ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పరెడ్డిగూడ గ్రామంలో చోటుచేసుకుంది గ్రామానికి చెందిన నందిని అనే మహిళపై అదే గ్రామానికి చెందిన కృష్ణయ్య భారతమ్మ అమల రాములు నలుగురు కలిసి నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో దాడికి పాల్పడ్డారు కడుపులో తన్నడం తలపై దాడి చేయడంతో స్పృహ తప్పి కింద పడిపోయారు మూడు గంటల తర్వాత స్పృహంలో నుంచి బయటకు వచ్చారు నందిని ఆసుపత్రికి తరలించడంతో చికిత్స అందిస్తున్నారు వైద్యులు అయితే ఇక్కడే మరో ట్విస్ట్ డ్రామాకు తెర లేపారు దాడికి పాల్పడిన వారు నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఘర్షణ జరిగితే ఇవాళ ఉదయం 10 గంటలకు తమకు కూడా గాయాలైనట్టు ఆస్పత్రిలో ఎమ్మెల్సీ సర్టిఫికెట్ కావాలని వైద్యుల దగ్గరికి వచ్చారు మీకేం గాయాలు కాలేదు కదా కనీసం దెబ్బలు కూడా ఏక్కడ కనిపించడం లేదంటూ వైద్యులు చెప్పడంతో తిరుగు ప్రయాణం అయ్యారు ఇది ఓరకంగా పోలీసులను తప్పుదోవ పట్టించే యత్నం జరిగింది ఇక్కడ ఇలాంటి కేసులు వల్ల అసలైన బాధితులకు న్యాయం జరగడం లేదనే విమర్శ విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇప్పటికైనా పోలీసులు స్పందించి బాధితురాలు నందిని కి న్యాయం చేయాలని కోరుతున్నారు