

ముగిసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ ఏప్రిల్ 07 – హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. గోదావరి-బనకచర్ల గురించి తెలంగాణ నీటి పారుదల అధికారులు ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు వివరాలు దాస్తున్నారని వారు నిరసన తెలిపారు. జీఆర్‌ఎంబీకి కేంద్రం నుంచి లేఖ వచ్చి 5 నెలలవుతుందని.. అయినా కూడా తమకు సమాచారం ఇవ్వలేదన్న తెలంగాణ అధికారులు తెలిపారు