

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 08 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలం లోని వెంకుర్ కు చెందిన మంగలి భూమన్న కు శనివారం ముఖ్య మంత్రి సహాయ నిధి కింద ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ 37 వేల రూపాయల చెక్కును అందజేశారు.. కార్యక్రమం లో కుంటాల మండల నాయకులు వెంగల్ రావ్, స్థానిక నాయకులు భాజీరావ్ పటేల్, శివయ్య తదితరులు ఉన్నారు..