మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు…
సమాజంలో మార్పు మొదలైంది అనటానికి ఏజెన్సీ ప్రాంతాలలో వెలిసిన ఈ పోస్టర్లే ఉదాహరణ…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ గుత్తి కోయ గుంపులలో ఏజెన్సీ ప్రాంతలలో వెలసిన ఈ పోస్టర్లు ఓ ఉదాహరణగా నిలిచాయి…
ఈ విధమైన పోస్టర్లు ట్రైబల్ వెల్ఫేర్ యువత ఆలోచన చేసి ప్రచురితం చేసి అన్నిచోట్ల అతికించారు…
మావోయిస్టులు వద్దు పోలీసులు ముద్దు అంటున్న యువత…