

మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
మనోరంజని ప్రతినిధి ప్రొద్దుటూరు మార్చి 22 :- స్ధానిక : ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వృద్దుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతిని అంతిమ సంస్కరణలు చేయడానికి రెండు రోజులు గడిచిన బందువులు ఎవరు లేకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మణ్ రావు ను సంప్రదించగా వారు వెంటనే స్పందించి శనివారం ఉదయం 09:30 లకు హిందు స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారంగా అంతిమ సంస్కరణలు నిర్వహించారు. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు,కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు పాపిశేట్టి వెంకట లక్షుమ్మ సుమన్ బాబు,శ్రీరామ్,ప్రసన్న కుమార్, కిరణ్ కుమార్,రమేష్ మరియు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు… మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్దులకు సహాయం చేయదలచిన
*ఎవరైనా దాతలు ఉంటే ఈ నెంబర్లను సంప్రదించ వలసిందిగా కోరుచున్నాము..
82972 53484,
9182244150.


