

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆశీస్సులు తీసుకున్న శీలం శ్రీకాంత్
మనిరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 20 : బీఆర్ఎస్వి షాద్ నగర్ నియోజకవర్గం అధ్యక్షుడు శీలం శ్రీకాంత్ జన్మదినం సందర్బంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయురారోగ్యాలతో మంచి అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ ను ఆశీర్వదించారు