మళ్లీ కలవర పెడుతున్న పెద్దపులి

మళ్లీ కలవర పెడుతున్న పెద్దపులి

మనోరంజని ప్రతినిధి పెద్దపల్లి జిల్లా మార్చి09 -పెద్దపల్లి జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. మంథని మండలం అడవి సోమన్‌పల్లి, బట్టుపల్లి, గ్రామల్లో పులి సంచరిస్తున్న తెలుస్తుంది, దీంతో అటవీ గ్రామాల ప్రజలకు ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఫారెస్ట్ అధికారుల సమా చారం మేరకు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరు అటవీ ప్రాంతం నుంచి పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అడవి సోమన్‌పల్లి, భట్టు పల్లి, గ్రామాల పరిధిలోనీ అటవీ ప్రాంతానికి పులి వచ్చినట్లు గా తెలుస్తున్నది. దీంతో అధికారులు అడవి సోమన్‌పల్లి, వెంకటాపూర్‌, అరేంద, ఖానాపూర్‌, కాన్సాయిపేట, గ్రామాలతో పాటు చిన్న ఓదాల, గోపాలపూర్ ఖమ్మం పల్లి, సీతంపల్లి గ్రామస్తులు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాత్రి వేళలో రైతులు పొలాల వద్దకు వెళ్లకూడదని పొలాల వద్ద ఎలాంటి కరెంట్ తీగలతో ఉచ్చు పెట్టొద్దని,అటవీశాఖ అధికారులు సూచించారు

  • Related Posts

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    ఈరోజు ఉదయం 9:00 గంటలకు కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం.. అసెంబ్లీ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఛాంబర్ లో బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో బ్రేక్ ఫాస్ట్ మీట్ నేడు…

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్