

మట్కా ఆడుతూ పట్టుబడిన 6అరెస్టు చేసిన పోలీసులు
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మార్చి 07 మనోరంజని ప్రతినిధి,
ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ లో డబ్బులతో మట్కా ఆట నిర్వహిస్తున్న మరియు మట్కా ఆట ఆడుతున్నటువంటి జనార్ధన్ సునీత, దాసరి సతీష్, మామిడి గణేష్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ నదీమ్,జెట్టి గోపి,వారిని పట్టుకొని వారి వద్ద నుండి 13000/- రూపాయలు మరియు 06 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని వారిపై చట్టరీత్యా కేసు నమోదు చేయడం జరిగిందని ఆర్మూర్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ తెలిపారు