మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్‌ దుర్వినియోగం కేసులో మరో ట్విస్ట్..

మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్‌ దుర్వినియోగం కేసులో మరో ట్విస్ట్..

కారు స్వాధీనం

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చి 20 :- ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్కకు సంబంధించిన అసెంబ్లీ కార్‌ పాస్‌ స్టిక్కర్‌ దుర్వినియోగం ఘటనలో పంజాగుట్ట పోలీసులు స్టిక్కర్‌ వాడుతున్న కారును బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి సీతక్కకు సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్‌(MLA Sticker)ను ఆమెకు, సిబ్బందికి తెలియకుండా వేరే వ్యక్తి తన వాహనానికి అతికించుకుని తిరుగుతున్నాడు. దీనిపై రెండురోజుల క్రితం మంత్రి పీఆర్‌ఓ పాండునాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు వాహన యజమాని వివరాలు తెలుసుకున్నారు. యజమానికి ఫోన్‌ చేసి అతడు ఇచ్చిన సమాచారం మేరకు కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే యజమానిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

  • Related Posts

    అదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యావరణం, ఆరోగ్యంపై అవగాహన సదస్సు

    అదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో ఈరోజు పర్యావరణం మరియు ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. అతీక్ బేగం అధ్యక్షత వహించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. ఎం.…

    మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ నియామకం

    మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ నియామకం మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 22 :- రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం ముస్తఫానగర్ గ్రామానికి చెందిన కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యావరణం, ఆరోగ్యంపై అవగాహన సదస్సు

    అదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యావరణం, ఆరోగ్యంపై అవగాహన సదస్సు

    మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ నియామకం

    మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ నియామకం

    విద్యార్థుల దాహం తీరుస్తున్న వి.సాయినాథ్

    విద్యార్థుల దాహం తీరుస్తున్న వి.సాయినాథ్

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు