మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ను పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు.
నిర్మల్ జిల్లా - సారంగాపూర్: మండలo అడెల్లి గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కొత్తపల్లి విలాస్ రావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి జిల్లా కేంద్రంలో లోని ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నా విషయం తెలుసున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు సోమవారం ఆసుపత్రి కి వెళ్లి పరామర్శించారు.మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ తో మాట్లాడారు.తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.వీరి వెంటా నాయకులువెంకట రమణారెడ్డి,గడ్డం నర్సారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,నిమ్మ సాయన్న ఉన్నారు.